United Kingdomలో Labour Party సంచలనం.. Conservative Party ఓటమికి నాదే బాధ్యత | Oneindia Telugu

2024-07-05 9

The magic figure required to form a government in the British Parliament is 326.. The Labor Party received an absolute majority at the time of counting of votes. It won in 329 seats.
బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 326.. ఓట్ల లెక్కింపు సమయంలోనే లేబర్ పార్టీ పూర్తి మెజారిటీని అందుకుంది. 329 స్థానాల్లో ఘన విజయం సాధించింది.

#UnitedKingdom
#britain
#labourparty
#ConservativeParty
#RishiSunak
#KeirStarmer
#Britishpolitics
#UnitedKingdomelectionresults2024
~ED.234~HT.286~